అర్థం : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ఉదాహరణ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The hard fibrous lignified substance under the bark of trees.
woodఅర్థం : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
ఉదాహరణ :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A small thin branch of a tree.
stickఅర్థం : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
ఉదాహరణ :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A stick carried in the hand for support in walking.
walking stickఅర్థం : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ఉదాహరణ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
పర్యాయపదాలు : కొయ్య
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ఉదాహరణ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
పర్యాయపదాలు : కొయ్య
ఇతర భాషల్లోకి అనువాదం :