అర్థం : గట్టి పదార్ధాలు తినేటప్పుడు వచ్చే శబ్ధం
ఉదాహరణ :
పిల్లలు బిస్కట్ ని కరకర మని తింటున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన కొమ్మ విరిగేటప్పుడు వచ్చే శబ్ధం
ఉదాహరణ :
చెట్టుకిందినుండి దూరంజరగండి, చెట్టుకొమ్మ చరచర మంటున్నది అధిక బరువు మోయలేని కారణంగా మంచం చరచరమంటున్నది
పర్యాయపదాలు : చరచరమను
ఇతర భాషల్లోకి అనువాదం :