పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కమలిని అనే పదం యొక్క అర్థం.

కమలిని   నామవాచకం

అర్థం : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.

ఉదాహరణ : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.

పర్యాయపదాలు : కాసారం, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी का बड़ा कुंड।

अधिक गरमी के कारण इस तालाब का पानी सूख रहा है।
तालाब में रंगीन कमल खिले हुए हैं।
अरकासार, जल्ला, तड़ाग, तलाब, ताल, तालाब, तोयाधार, पुखर, पुष्कर, पुष्करिणी, पोखर, पोखरा, सर, सरस, सरोवर

A small lake.

The pond was too small for sailing.
pond, pool

అర్థం : తామరపువ్వులు వుండే ప్రదేశం

ఉదాహరణ : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.

పర్యాయపదాలు : అరవిందిని, తామరకొలను, సరస్సు, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।

पद्माकर के समीप ही एक ऋषि का आश्रम है।
अनीकिनी, अरविंदिनी, अरविन्दिनी, कमल सरोवर, कमल-सरोवर, कमलाकर, कमलिनी, तमरसी, नलिनी, पंकजिनी, पद्म सरोवर, पद्माकर, पद्मिनी, पुष्करिणी, मृणालिनी, सरोजिनी