పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కపటంలేని అనే పదం యొక్క అర్థం.

కపటంలేని   విశేషణం

అర్థం : మనసులో సహృదయత, నీతి నియమాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి

ఉదాహరణ : నిజాయితీగల వ్యక్తి సన్మానించాటానికి అర్హుడు.

పర్యాయపదాలు : నమ్మదగిన, నిజాయితీగల


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त में सद्वृत्ति या अच्छी नीयत रखने वाला, चोरी या छल-कपट न करने वाला।

ईमानदार व्यक्ति सम्मान का पात्र होता है।
अपैशुन, ईमानदार, ईमानी, ऋजु, छलहीन, दयानतदार, नयशील, निःकपट, निष्कपट, रिजु, वक्ता, सच्चा, सत्यपर, सधर्म, सधर्मक, सहधर्म, साधर्म

అర్థం : కపటము లేకపోవడం.

ఉదాహరణ : మోహన్ కపటంలేని వ్యక్తి.

పర్యాయపదాలు : కపటరహితమైన, దగాచేయని, మోసంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना कपट या छद्म का अथवा जिसमें कपट न हो।

मोहन एक कपटहीन व्यक्ति है।
अछद्म, कपटहीन, छद्महीन

అర్థం : కల్తీ లేకుండా ఉండటం

ఉదాహరణ : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

పర్యాయపదాలు : నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट