సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన
ఉదాహరణ : దయ సత్పురుషుల యొక్క ఆభరణం
పర్యాయపదాలు : కరుణ, జాలి, దయ, దయాగుణం, దయాళుత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दयालु होने की अवस्था या भाव।
The quality of being warmhearted and considerate and humane and sympathetic.
అర్థం : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
ఉదాహరణ : దయ ఒక సాత్విక భావన.
పర్యాయపదాలు : అనుగ్రహం, ఆదరణ, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
ఆప్ స్థాపించండి