పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కనబర్చటం అనే పదం యొక్క అర్థం.

కనబర్చటం   నామవాచకం

అర్థం : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.

ఉదాహరణ : ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.

పర్యాయపదాలు : చూపించటం, ప్రదర్శన, ప్రదర్శించటం


ఇతర భాషల్లోకి అనువాదం :

लोगों को दिखलाने के लिए तरह-तरह की चीजें एक जगह रखने की क्रिया।

यहाँ हस्तशिल्प की प्रदर्शनी लगी हुई है।
नुमाइश, प्रदर्शनी

A collection of things (goods or works of art etc.) for public display.

exhibition, expo, exposition