సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు
ఉదాహరణ : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.
పర్యాయపదాలు : దద్దు, బుడిప, బుడిపి, బుడిపె, బొడిపి, బొప్పి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।
అర్థం : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది
ఉదాహరణ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.
పర్యాయపదాలు : కంతి, కణితి, కిణం, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి
माँस की जमी हुई गाँठ।
ఆప్ స్థాపించండి