పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కదలని అనే పదం యొక్క అర్థం.

కదలని   విశేషణం

అర్థం : కంపించని

ఉదాహరణ : అతడు కదలని స్థంభంపైన చూస్తూ స్థిరంగా కూర్చున్నాడు

పర్యాయపదాలు : కంపంలేని, కదలికలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो काँपता या हिलता न हो।

वह अकंपित स्तंभ पर नज़र टिकाए बैठा था।
अकंप, अकंपायमान, अकंपित, अकम्प, अकम्पायमान, अकम्पित, अनकंप, अनकम्प, कंपरहित, कम्परहित

అర్థం : కదలికలేని.

ఉదాహరణ : వృక్షాలకు జీవం ఉన్నప్పటికీ కూడా అవి చలించవు.

పర్యాయపదాలు : గతించని, చలనంలేని, చలించని, జరగని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चल न सके या जिसमें गति न हो।

वनस्पतियाँ सजीव होते हुए भी अचल हैं।
अग, अगतिक, अचर, अचल, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, निरीह, निश्चल, विभु, स्थावर, स्थिर

Not in physical motion.

The inertia of an object at rest.
inactive, motionless, static, still

అర్థం : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.

ఉదాహరణ : అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.

పర్యాయపదాలు : స్థానభ్రంశములేని, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

(सम्पत्ति) जिसे एक स्थान से उठाकर दूसरे स्थान पर न ले जा सकें।

उसने अपनी सारी अचल सम्पत्ति बेच दी।
अचल, गैरमनकूला, स्थावर

(of property) fixed or immovable.

Real property consists of land and buildings.
real

అర్థం : కదలిక లేని, ప్రవాహం లేని.

ఉదాహరణ : ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి

పర్యాయపదాలు : ప్రవహించని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रवाहित न हो।

अप्रवाहित जल में बहुत सारे रोगों के जीवाणु मिलते हैं।
अप्रवाहित, खड़ा, गतिहीन, ठहरा, थमा, प्रवाहहीन, रुका, शांत, शान्त, स्थिर, होर

Not circulating or flowing.

Dead air.
Dead water.
Stagnant water.
dead, stagnant

అర్థం : నిశ్చలమైన స్థితిలో ఉన్న

ఉదాహరణ : కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది

పర్యాయపదాలు : కంపించని, కదలిక లేని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना हिलाया हुआ।

अधुत जल में ही प्रतिबिंब स्पष्ट दिखाई पड़ती है।
अधुत, अधूत