పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కత్తిరించు అనే పదం యొక్క అర్థం.

కత్తిరించు   నామవాచకం

అర్థం : చిన్న చిన్నవిగా చేయు

ఉదాహరణ : మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.

పర్యాయపదాలు : కొట్టివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

काटने और छाँटने की क्रिया।

नाई ने काट-छाँट करते-करते बाल को बहुत छोटा कर दिया।
कतर-व्योंत, कतरब्योंत, कतरव्योंत, काट-छाँट, काट-छांट, काटछाँट, काटछांट

Cutting down to the desired size or shape.

clipping, trim, trimming

కత్తిరించు   క్రియ

అర్థం : ఏదైనా పదునైన ఆయుధం

ఉదాహరణ : తోటమాలి మధ్య మధ్య తోటలో మొక్కలను కత్తిరిస్తున్నాడు

అర్థం : కత్తెరతో చేసే పని

ఉదాహరణ : అతను బాగా కత్తిరిస్తాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनावश्यक रूप से अपनी योग्यता दिखाना।

हम तुम्हें जानते हैं, ज्यादा मत छाँटो।
वह बहुत छाँटता है।
छाँटना, जानकारी बघारना

అర్థం : ఏదైనా పదునైన ఆయుధం

ఉదాహరణ : అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు

పర్యాయపదాలు : కొట్టివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

काटकर अलग करना।

उसने छत पर लटकती आम की डालियों को छाँट दिया।
छाँट देना, छाँटना

किसी वस्तु को किसी विशेष आकार में लाने के लिए काटना या कतरना।

माली बीच-बीच में बगीचे के पौधों को छाँटता है।
नाई ने उसके बाल छाँटे।
छाँटना

Remove by or as if by cutting.

Cut off the ear.
Lop off the dead branch.
chop off, cut off, lop off

Sever or remove by pinching or snipping.

Nip off the flowers.
clip, nip, nip off, snip, snip off

అర్థం : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం

ఉదాహరణ : లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు

పర్యాయపదాలు : తగ్గించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु में से कोई अंश अलग करना।

लेखापाल मेरी तनख्वाह में से बीस प्रतिशत आय कर काटता है।
काटना

Have a reducing effect.

This cuts into my earnings.
cut

అర్థం : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం

ఉదాహరణ : తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.

పర్యాయపదాలు : ఖండించు


ఇతర భాషల్లోకి అనువాదం :

धारदार शस्त्र आदि से किसी वस्तु आदि के दो या कई खंड करना या कोई भाग अलग करना।

माली पौधों को काट रहा है।
कलम करना, क़लम करना, काटना, चाक करना

Remove by or as if by cutting.

Cut off the ear.
Lop off the dead branch.
chop off, cut off, lop off

అర్థం : ఒక ఆకారాన్ని తీసుకురావడానికి కత్తెరతో చేసే పని

ఉదాహరణ : పూలతోటలోని కలుపు మొక్కల్ని కూలివాళ్ళు కత్తిరిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कैंची या कैंची के आकार जैसे किसी औजार से काटना।

माली बगीचे के पौधों को हर महीने काटता है।
कतरना, काटना

Sever or remove by pinching or snipping.

Nip off the flowers.
clip, nip, nip off, snip, snip off

అర్థం : ఏదైనా వస్తువును ముక్కలు ముక్కలు చేయడం

ఉదాహరణ : కూరగాయలు తరుగుతోంది.

పర్యాయపదాలు : తరుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी धारदार हथियार के दाब से किसी वस्तु के टुकड़े होना।

सब्ज़ी कट रही है।
कटना

Function as a cutting instrument.

This knife cuts well.
cut