అర్థం : ఏదైనా వస్తువును శుభ్రపరచిన నీరు
ఉదాహరణ :
నీటి కొరత కారణంగా అమ్మ బియ్యాన్ని కడిగిన నీటితోనే పప్పును కడిగించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
पानी में कोई चीज़ धोने पर निकला या बचा हुआ पानी।
पानी के अभाव में माँ ने चावल की धोवन में ही दाल धोई।