అర్థం : గాయానికి వేసే పట్టి
ఉదాహరణ :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
పర్యాయపదాలు : గాయంపట్టి, పట్టీ
ఇతర భాషల్లోకి అనువాదం :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।అర్థం : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
ఉదాహరణ :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
పర్యాయపదాలు : బిగించు, ముడిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ఉదాహరణ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
పర్యాయపదాలు : కలుపు, కుట్టు, కూర్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeఅర్థం : ఉత్పన్నమవు పద్దతి
ఉదాహరణ :
ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పైకము లేక మూల్యమునందించుట.
ఉదాహరణ :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
పర్యాయపదాలు : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు
ఇతర భాషల్లోకి అనువాదం :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.అర్థం : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ఉదాహరణ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
పర్యాయపదాలు : తయారుచేయు, నిర్మించు, రూపొందించు
ఇతర భాషల్లోకి అనువాదం :