అర్థం : వికారం వల్ల కడుపులో ఉన్న పదార్థం నోటి ద్వారా బయటికి రావడం
ఉదాహరణ :
మోహన్ కు తెలియకుండా వాంతి చేసుకొన్నాడు.
పర్యాయపదాలు : వాంతి చేసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
Eject the contents of the stomach through the mouth.
After drinking too much, the students vomited.అర్థం : కడుపులో వికారముగా ఉండి కడుపులోనిది బయటికి వచ్చు క్రియ
ఉదాహరణ :
మందు వేసుకోగానే నాకు వాంతివచ్చినట్లయింది
పర్యాయపదాలు : ఓకలించు, డోకువచ్చు, వాంతిచేసుకొను, వాంతివచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :