అర్థం : చిక్కుడు జాతికి చెందిన తీగకు కాసే కాయలు ఇవి ఔషధాలలో ఉపయోగిస్తారు
ఉదాహరణ :
దురదగొండిని తాకగానే దురద పుడుతుంది.
పర్యాయపదాలు : తీటకోవెల, దురదగొండి, దూలగొండి
ఇతర భాషల్లోకి అనువాదం :
सेम की तरह की एक फली।
कौंच को छूने से खुजली होती है।