అర్థం : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
ఉదాహరణ :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
పర్యాయపదాలు : గొంతు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
ఉదాహరణ :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum