సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముంజేతికి వేసుకోగానే గాజులాంటి ఒక ఆభరణం
ఉదాహరణ : శీలా బంగారు కంకణం వేసుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हाथ में पहनने का एक गहना।
Jewelry worn around the wrist for decoration.
అర్థం : మణికట్టు దగ్గర వేసుకునే ఒక ఆభరణం
ఉదాహరణ : శ్యామా కంకణం కట్టుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कलाई में पहनने का एक गहना।
అర్థం : చేతికి లేదా కాలికి వేసుకునే ఒక కడ్డీ
ఉదాహరణ : అతని చేతిలో బంగారు కంకణం శోభాయమానంగా వుంది.
పర్యాయపదాలు : కడియం
हाथ या पाँव में पहनने का एक गहना।
అర్థం : చేతికి వేసుకోనే కడియం
ఉదాహరణ : ఆమె బంగారు అంగడి నుండి ఒక బంగారు కంకణంను కొన్నది.
सोने या चाँदी की चौड़ी लच्छेदार सिकड़ी जो पैरों में पहनी जाती है।
An ornament worn around the ankle.
ఆప్ స్థాపించండి