పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒద్దిక అనే పదం యొక్క అర్థం.

ఒద్దిక   నామవాచకం

అర్థం : ఎవరితోనైన దగ్గరగా నుండు సంబధం.

ఉదాహరణ : ఆ ఇద్దరి మద్య చాలా అన్యోన్యత ఉంది.

పర్యాయపదాలు : అన్యోన్యత, ఐక్యమత్యము, సాన్నిత్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

A feeling of being intimate and belonging together.

Their closeness grew as the night wore on.
closeness, intimacy

అర్థం : ప్రతికూలం కానిది

ఉదాహరణ : అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది

పర్యాయపదాలు : అనుకూలత, అనుగుణం, పొత్తు, సరిపడు, హితం


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुकूल होने की अवस्था या भाव।

अनुकूलता हो तो काम करना सहज होता है।
अनुकूलता, अप्रतिकूलता, अविरुद्धता, अविरोध, मुआफकत, मुआफ़िक़त, मुआफिकत

A feeling of sympathetic understanding.

compatibility