పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏర్పాటు అనే పదం యొక్క అర్థం.

ఏర్పాటు   నామవాచకం

అర్థం : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి

ఉదాహరణ : పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.

పర్యాయపదాలు : వ్యవహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

आर्थिक, राजनीतिक तथा समाजिक क्षेत्रों में घर-गृहस्थी, निर्माण-शालाओं या संस्थाओं के विभिन्न कार्यों तथा आयोजनों का अच्छी तरह से तथा कुशलतापूर्वक किया जानेवाला संचालन।

धर्मानुष्ठान का सारा प्रबंध श्याम ने किया।
अधीक्षण, प्रबंध, प्रबन्ध

The act of managing something.

He was given overall management of the program.
Is the direction of the economy a function of government?.
direction, management

అర్థం : కోరిన ఫలితాన్ని సాధించడానికి ఏర్పరచుకొన్న ఆచరణ విధానం

ఉదాహరణ : నేను పరీక్షలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం చదువుతాను.

పర్యాయపదాలు : ప్రణాళిక


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए पहले से किया जाने वाला प्रबंध।

इस कृषि मेले के आयोजन की जिम्मेदारी मुझे दी गई है।
आयोजन, आयोजना, संभार, सम्भार

The act or process of drawing up plans or layouts for some project or enterprise.

planning

అర్థం : ఏర్పరిచే క్రియ లేక భావము

ఉదాహరణ : ప్రతి పని యొక్క ఏర్పాటు సరిగా ఉండాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवस्था करने की क्रिया या भाव।

हर काम का व्यवस्थापन ठीक होना चाहिए।
एडमिनिस्ट्रेशन, प्रबंधन, व्यवस्थापन