అర్థం : కంటికి ఎదురుపడుట.
ఉదాహరణ :
ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
పర్యాయపదాలు : అగపడు, అగబడు, అగుపించు, కనపడు, కనబడు, కనిపించు, కన్పించు, కానవచ్చు, కానిపించు, గోచరమగు, గోచరించు, పొలయు, బయల్పడు
ఇతర భాషల్లోకి అనువాదం :
आँखों से दृष्टिगत होना।
आकाश में तारे दिख रहे हैं।Have a certain outward or facial expression.
How does she look?.