పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎక్కడం అనే పదం యొక్క అర్థం.

ఎక్కడం   క్రియ

అర్థం : కింద వున్న వారు మిద్దెపైకి వెళ్ళాలంటే చెయాల్సిన పని

ఉదాహరణ : రజత్ బస్ ఎక్కాడు

పర్యాయపదాలు : పైకిలేవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं जाने के लिए किसी चीज, जानवर, सवारी आदि के ऊपर बैठना या स्थित होना।

रजत बस पर चढ़ा।
अरोहना, आरोहित होना, चढ़ना, बैठना, सवार होना, सवारी करना

Get up on the back of.

Mount a horse.
bestride, climb on, get on, hop on, jump on, mount, mount up

ఎక్కడం   నామవాచకం

అర్థం : దేవీదేవతలను దర్శించుటకు నడిచి వెళ్ళే ప్రయాణం

ఉదాహరణ : చాలా మంది తిరుపతి గుడి ఎక్కి వెళ్ళారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देवी-देवता के ऊपर चढ़ाई जाने वाली सामग्री।

तिरुपति के मंदिर में सबसे अधिक चढ़ावा चढ़ता है।
अरदास, चढ़ाई, चढ़ाव, चढ़ावा, चौकी

The offerings of the congregation at a religious service.

offertory

అర్థం : కింద నుండి పైకి వెళ్ళడం.

ఉదాహరణ : “పర్వతం ఎక్కడం, అమ్దరూ అక్కడ నివసించడం మాటలు కాదు.

పర్యాయపదాలు : అధిక్రమం, అధిరోహించడం, ఆరోహణం


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर की ओर चढ़ने की क्रिया या भाव।

पर्वत की चढ़ाई सबके बस की बात नहीं है।
अधिक्रम, अधिरोह, अधिरोहण, अरोहन, आरोह, आरोहण, चढ़ाई, चढ़ान, चढ़ाव

A movement upward.

They cheered the rise of the hot-air balloon.
ascension, ascent, rise, rising