అర్థం : ప్రకృతిని అనుసరించి సంవత్సరంలోని కాలాలు
ఉదాహరణ :
ఋతువు మార్పు చెందడం ప్రకృతి నియమం.
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the natural periods into which the year is divided by the equinoxes and solstices or atmospheric conditions.
The regular sequence of the seasons.