అర్థం : సంతోషముతో కూడుకొన్న.
ఉదాహరణ :
లతాకు పెళ్ళికుదిరిందనే వార్త వినగానే నాకు ఆనంధకరమైనది.
పర్యాయపదాలు : ఆనంధకరమైన, ప్రసన్నకరమైన, వినోదకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे प्रसन्नता हुई हो।
पदोन्नति का समाचार सुनाने के लिए मनोज प्रसन्न मन से घर पहुँचा।