పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉలిక్కిపడు అనే పదం యొక్క అర్థం.

ఉలిక్కిపడు   క్రియ

అర్థం : భయం వలన కలిగే భావన.

ఉదాహరణ : రాత్రి సమయంలో పిల్లలు అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడుతుంటారు.

పర్యాయపదాలు : ఉలికి పడు, చకితుడగు


ఇతర భాషల్లోకి అనువాదం :

भय आदि से अचानक काँप उठना।

कभी-कभी बच्चे रात को सोते समय भयानक स्वप्न देखकर चौंक जाते हैं।
अचकचाना, चिहुँकना, चिहुंकना, चौंकना

Strike with horror or terror.

The news of the bombing shocked her.
shock

అర్థం : భయపడి లేదా గాభరా చెంది అటు ఇటు అవడం

ఉదాహరణ : పెద్ద శబ్ధం విని జంతువుల గుంపు ఉలిక్కిపడింది

పర్యాయపదాలు : ఉలికిపడు, గాబరాపడు, చెల్లాచెదరగు


ఇతర భాషల్లోకి అనువాదం :

डरकर या चौंककर इधर-उधर होना।

तेज आवाज सुनकर जानवरों का झुंड बिदक गया।
बिदकना