పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉపాధ్యాయురాలు అనే పదం యొక్క అర్థం.

ఉపాధ్యాయురాలు   నామవాచకం

అర్థం : జ్ఞానాన్ని అందించే వ్వక్తి

ఉదాహరణ : ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసి చాలా కాలమైంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मास्टर का काम।

उसने बहुत पहले मास्टरी छोड़ दी।
मास्टरी

The profession of a teacher.

He prepared for teaching while still in college.
Pedagogy is recognized as an important profession.
instruction, pedagogy, teaching

అర్థం : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.

ఉదాహరణ : ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.

పర్యాయపదాలు : అధ్యాపకురాలు, ఆచార్యురాలు, ఉపాధ్యాయిని, చదువులమ్మ, పంతులమ్మ, భోధకురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

महिला अध्यापक या वह महिला जो विद्यालय में विद्यार्थियों को पढ़ाती है।

इस विद्यालय में दो अध्यापिकाएँ पढ़ाती हैं।
अध्यापिका, आचार्या, उस्तानी, टीचर, मास्टरनी, शिक्षिका

A woman schoolteacher (especially one regarded as strict).

mistress, schoolma'am, schoolmarm, schoolmistress

అర్థం : విద్యను నేర్పించు స్త్రీ.

ఉదాహరణ : తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.

పర్యాయపదాలు : అధ్యాపకురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు, శిక్షకురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह महिला जो विद्या या कला सिखाती हो।

माँ हमारी प्रथम शिक्षिका होती है।
आचार्या, गुरुआइन, गुरुआनी, टीचर, शिक्षिका

A woman instructor.

instructress