అర్థం : ఏదైన పనిచేసిన తర్వాత లేక వ్యాది తగ్గిన తరువాత కలుగు అనుభూతి.
ఉదాహరణ :
మందులు సేవించిన తరువాత నాకు తలనోప్పి నుండి ఉపశమనం దొరికింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The feeling that comes when something burdensome is removed or reduced.
As he heard the news he was suddenly flooded with relief.