పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉపదేశము అనే పదం యొక్క అర్థం.

ఉపదేశము   నామవాచకం

అర్థం : తమలోతాము కలిసి ఇది తెలుసుకునే క్రియ అదేమిటంటే ఏది మంచిది, ఏమి చేయాలి.

ఉదాహరణ : ప్రధానమంత్రిగారు ఈ సమస్యను పరిష్కరించుటకు మంత్రులందరితో పరామర్శించారు.

పర్యాయపదాలు : చర్చించుట, పరామర్శ, విచారించుట, విమర్శనము, సమీక్షించుట, సలహా


ఇతర భాషల్లోకి అనువాదం :

आपस में मिलकर यह जानने की क्रिया कि क्या ठीक है अथवा क्या होना चाहिए।

प्रधानमंत्रीजी इस समस्या को हल करने के लिए सभी मंत्रियों से परामर्श लेना चाहते हैं।
परामर्श, प्रतिजल्प, मंत्रणा, मन्त्रणा, मशवरा, मशविरा, विचार-विमर्श, सलाह, सलाह-मशविरा

A proposal for an appropriate course of action.

advice

అర్థం : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.

ఉదాహరణ : అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.

పర్యాయపదాలు : ఆజ్ఞ, ఉత్తరువు, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

यह बतलाने की क्रिया कि अमुक कार्य इस प्रकार होना चाहिए।

वह शिक्षक के निर्देश के अनुसार काम करके सफल हुआ।
अनुदेश, अपदेश, इरशाद, इर्शाद, निर्देश, हिदायत

A message describing how something is to be done.

He gave directions faster than she could follow them.
direction, instruction