పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉన్ని అనే పదం యొక్క అర్థం.

ఉన్ని   నామవాచకం

అర్థం : కంబలి తయారు చేయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : సీత స్వెట్టర్ తయారుచేయడం కోసం రెండు వున్ని గుండ్లను కొన్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

भेड़ आदि के बाल से बने तंतु जिनसे कंबल और दूसरे गरम कपड़े आदि बनते हैं।

सीता ने स्वेटर बुनने के लिए दो गोले ऊन खरीदे।
अवि, ऊन

Fiber sheared from animals (such as sheep) and twisted into yarn for weaving.

wool

అర్థం : కాటన్ తయారు చేసే దారం

ఉదాహరణ : ఉన్ని గుడారం మొదలగునవి తయారు చేయడానికి ఉపయొగపడుతుంది.

పర్యాయపదాలు : నూలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का मोटा सूती कपड़ा।

पड़म खेमा आदि बनाने के काम में आता है।
पड़म

ఉన్ని   విశేషణం

అర్థం : గొర్రెల చర్మంతో తయారై బట్టలు నేయడానికి ఉపయోగించేది.

ఉదాహరణ : చలిలో ఉన్ని దుస్తులు ధరిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊन का बना हुआ।

ठंड में ऊनी कपड़ों से बहुत राहत मिलती है।
आविक, ऊनी

Of or related to or made of wool.

A woolen sweater.
woolen, woollen