అర్థం : జీవనం గడపడానికి కావాల్సిన పని లేని.
ఉదాహరణ :
ఈరోజుల్లో అనేక మంది యువకులు నిరుద్యోగులు.
పర్యాయపదాలు : నిరుద్యోగమైన, పనీపాటాలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके हाथ में जीविका-निर्वाह के लिए कोई काम-धंधा न हो।
आजकल बहुत सारे युवक बेरोज़गार हैं।Not having a job.
Idle carpenters.