అర్థం : ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండుట.
ఉదాహరణ :
భగవంతుడైన రాముని కార్యములు ఆదునిక యుగానికి ఒక ఉదాహరణ.
పర్యాయపదాలు : మార్గదర్శకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక వ్యాసం మొదలైనవాటి ప్రధానాంశం.
ఉదాహరణ :
ఈ ఉదాహరణ రామచరితమానస్ నుండి తీసుకోబడింది.
పర్యాయపదాలు : మూలం
ఇతర భాషల్లోకి అనువాదం :
A short note recognizing a source of information or of a quoted passage.
The student's essay failed to list several important citations.