అర్థం : ఉదార మనస్తత్వము గల భావము
ఉదాహరణ :
సేఠు కరోడీమల్ ఉదారతకు ప్రసిద్ది
పర్యాయపదాలు : ఉదారగుణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ దానగుణం గలవాడు
ఉదాహరణ :
దాన కర్ణుని దానవీరత ప్రపంచ ప్రసిద్ధిగాంచింది
పర్యాయపదాలు : ఉదాత్తత, దాతయైన, దాతృత్వంగల, దానవీరత కలిగిన, దానశీలతగల, ద్శానకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :