అర్థం : ఉత్సాహము నిండినటువంటి.
ఉదాహరణ :
ఉత్సాహితుడైన వ్యక్తి పనిని ఉత్సాహంగా చేస్తాడు.
పర్యాయపదాలు : ఉత్సాహితుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing great excitement and interest.
Enthusiastic crowds filled the streets.అర్థం : హుషారైన ఉత్పాదన చేయడం
ఉదాహరణ :
మనం ఈ ప్రయోగంలో ఉత్సాహజనికమైన పరిణామం సాధించాలి.
పర్యాయపదాలు : ఉత్సాహజనికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :