పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఈడు అనే పదం యొక్క అర్థం.

ఈడు   నామవాచకం

అర్థం : ముగ్దనాయిక పూర్ణయవ్వన దశకు వచ్చింది

ఉదాహరణ : ఈ సాహిత్య రచనలో నాయిక చిత్రణ యవ్వనప్రాయం రూపంలో చిత్రింపబడింది .

పర్యాయపదాలు : ప్రాయం, యవ్వన ప్రాప్తి, యవ్వన ప్రాయం, యుక్తవయస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मुग्धा नायिका जो यह समझे कि उसका पूर्ण यौवनकाल आ गया है।

इस साहित्यिक कृति में नायिका का चित्रण ज्ञातयौवना के रूप में किया गया है।
ज्ञातयौवना, यौवनप्राप्ता

The main good female character in a work of fiction.

heroine

అర్థం : పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయస్సువరకు గల దశ.

ఉదాహరణ : అశ్లీల సాహిత్యం మరియు నేటి చిత్రపరిశ్రమ కిషోరావస్థలోని వారిని దిగ్భ్రాంతి చేస్తుంది.

పర్యాయపదాలు : కిషోరావస్థ, కోడెదశ, జవ్వనదశ, యవ్వనదశ, యౌవనదశ, వయస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

ग्यारह से पन्द्रह, सोलह वर्ष तक की अवस्था का बालक।

अश्लील साहित्य और आज-कल की फिल्में किशोरों को दिग्भ्रमित कर रही हैं।
किशोर, माणव, माणवक

A juvenile between the onset of puberty and maturity.

adolescent, stripling, teen, teenager

అర్థం : ఒకదానికి ఇంకొకటి

ఉదాహరణ : వేటగాడు క్రౌంచ పక్షి జంట లో ఒక దానిని కొట్టాడ.

పర్యాయపదాలు : అమడ, ఉద్ది, కవల, జంట, జోడి, దొందు, రెండు


ఇతర భాషల్లోకి అనువాదం :

नर और मादा का युग्म।

बहेलिये ने क्रौंच पक्षी के जोड़े में से एक को मार दिया।
जुगल, जोट, जोड़, जोड़ा, जोड़ी, मिथुन, यमल, युग, युगम, युगल, युग्म

ఈడు   క్రియ

అర్థం : కింద పడవేసి లాగుట

ఉదాహరణ : గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.

పర్యాయపదాలు : ఇగ్గు, ఈగు, ఈడ్చు, గుంజు, గుంజుకొను, పడలాగు, లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

जमीन पर पटककर घसीटना।

गाँववालों ने सुखिया को डाइन करार देकर गलियों में लथेड़ा।
लथाड़ना, लथेड़ना

Pull, as against a resistance.

He dragged the big suitcase behind him.
These worries were dragging at him.
drag