పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇష్టపడిన అనే పదం యొక్క అర్థం.

ఇష్టపడిన   విశేషణం

అర్థం : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన

ఉదాహరణ : పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు

పర్యాయపదాలు : ఇంపైన, ప్రియమైన, ప్రేమించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसके दिल में किसी व्यक्ति, वस्तु आदि के प्रति ख़ास जगह हो या उसकी चाहत हो।

पाश्चात्य संस्कृति के प्रेमी भारतीय कभी-कभी बिना सोचे-समझे कुछ भी कर जाते हैं।
आशिक, आशिक़, चायक, दिवाना, दीवाना, प्रेमी

అర్థం : ఆశ కలుగుట.

ఉదాహరణ : మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.

పర్యాయపదాలు : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

Wanted intensely.

The child could no longer resist taking one of the craved cookies.
It produced the desired effect.
craved, desired