సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పదికి పది కలుపగా వచ్చే సంఖ్య.
ఉదాహరణ : పందొమ్మిదికి ఒకటి కలిపితే ఇరవై.
పర్యాయపదాలు : 20
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दस और दस के योग से प्राप्त संख्या।
The cardinal number that is the sum of nineteen and one.
అర్థం : పది మరియు పది
ఉదాహరణ : సీతకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు
పర్యాయపదాలు : ఇరువది
दस और दस।
Denoting a quantity consisting of 20 items or units.
అర్థం : సుమారుగా ఇరవై
ఉదాహరణ : సభలో ఇరవై మంది హాజరయ్యారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
लगभग बीस।
ఆప్ స్థాపించండి