అర్థం : ఇంటి పైన ఉండే భాగం
ఉదాహరణ :
వర్షం వల్ల ఇంటిపూరికప్పు నుండి నీళ్లు కారుతున్నాయి.
పర్యాయపదాలు : ఇంటిపూరికప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎండ, వానకు రక్షణగా వుండి ఇంటిపైన వేసేది
ఉదాహరణ :
రైతు తన గుడిసెకు ఇంటికప్పు కప్పుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
छाया के लिए किसी स्थान पर कोई आवरण डालकर या कोई रचना खड़ी कर उसे ढकना।
किसान अपनी झोपड़ी का छाजन छा रहा है।