పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆసనం అనే పదం యొక్క అర్థం.

ఆసనం   నామవాచకం

అర్థం : యోగా చేసే సమయంలో శరీరంను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం.

ఉదాహరణ : యోగా సాధన కొరకు కొన్ని ఆసనాలు వేస్తారు.

అర్థం : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.

ఉదాహరణ : గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.

పర్యాయపదాలు : గద్దె, పీట, పీఠం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिस पर बैठा जाता हो।

गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।
अवस्तार, आसन, आस्थान मंडप, आस्थान मण्डप, आस्थान-मंडप, आस्थान-मण्डप, आस्थानिका, पीठ, पीठिका, बैठकी

Furniture that is designed for sitting on.

There were not enough seats for all the guests.
seat

అర్థం : కూర్చొనే పని

ఉదాహరణ : వయోవృద్ధుడు ఆసనం చేసే సమయంలో పడ్డాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बैठने की क्रिया।

वृद्ध पुरुष अध्यासन करते समय गिर पड़े।
अध्यासन, उपवेशन