అర్థం : ఎవరికి ఆశ్రయం ఇస్తామో
ఉదాహరణ :
వర్షం నుండి తప్పించి అతను తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చాడు.
పర్యాయపదాలు : ఆసరా ఇవ్వడం, శరణు కల్పించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का आश्रय लेना।
बारिश से बचने के लिए उसने पास के मकान में आश्रय लिया।