పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆవిష్కరించు అనే పదం యొక్క అర్థం.

ఆవిష్కరించు   క్రియ

అర్థం : ఎవరికి తెలియని క్రొత్త వస్తువు లేక క్రొత్త మాటను కనుగొనుట లేక వెలికితీయుట.

ఉదాహరణ : టాటా ఒక కొత్త కారును ఆవిష్కరించారు.

పర్యాయపదాలు : విస్తరింపచేయు, విస్తారించు, వ్యాపింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसी नयी वस्तु तैयार करना या नई बात ढूँढ़ निकालना जो पहले किसी को मालूम न रही हो।

एडीसन ने बिजली का आविष्कार किया।
आज-कल के वैज्ञानिक नित्य नये यंत्र या सिद्धांत निकालते रहते हैं।
आविष्कार करना, आविष्कृत करना, ईज़ाद करना, ईजाद करना, निकालना

Come up with (an idea, plan, explanation, theory, or principle) after a mental effort.

Excogitate a way to measure the speed of light.
contrive, devise, excogitate, forge, formulate, invent

అర్థం : రాసిన పుస్తకాన్ని అందరి అందుబాటులోకి తేవడం

ఉదాహరణ : ఆమె ఇప్పటివరకు రెండు పుస్తకాలను ప్రచురించింది.

పర్యాయపదాలు : ప్రచురించు


ఇతర భాషల్లోకి అనువాదం :

* रचना आदि को प्रकाशित करना।

उसने अभी तक दो पुस्तकें प्रकाशित की है।
प्रकाशित करना