అర్థం : నివసించుటకు స్థలానిచ్చు లేక ఉండడానికి సహాయకారి అగుట
ఉదాహరణ :
అక్బర్ ఫతేపూర్ సిక్రీ ప్రజలకు పునరావాసం కల్పించాడు గ్రామపెద్ద అనాథ రణజీత్కు గ్రామంలో ఆవాసం కల్పించాడు
పర్యాయపదాలు : ఆశ్రయం కల్పించు, పునరావాసం కల్పించు
ఇతర భాషల్లోకి అనువాదం :