పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆలోచనలేని అనే పదం యొక్క అర్థం.

ఆలోచనలేని   నామవాచకం

అర్థం : సరిగా తెలియకపోవుట లేదా అవగాహనలేని

ఉదాహరణ : ఆలోచన లేకపోవుట వలన అతడు మంచి నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.

పర్యాయపదాలు : ఆలోచనారహితం, ఉపాయంలేని, వికల్పనలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

विकल्पहीन होने की अवस्था या भाव।

विकल्पहीनता के कारण वह सही निर्णय नहीं ले पा रहा है।
उपायहीनता, विकल्पहीनता

A feeling of being unable to manage.

helplessness

ఆలోచనలేని   విశేషణం

అర్థం : ఎటువంటి బాధలు లేకపోవడం.

ఉదాహరణ : చింతలేని వ్యక్తులు ఎక్కడా ఉండరు.

పర్యాయపదాలు : చింతలేని, చింతారహితమైన, బాధలులేని


ఇతర భాషల్లోకి అనువాదం :

Free of trouble and worry and care.

The carefree joys of childhood.
Carefree millionaires, untroubled financially.
carefree, unworried