అర్థం : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ఉదాహరణ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
పర్యాయపదాలు : అభిప్రాయము, అభిమతము, సమ్మతి
ఇతర భాషల్లోకి అనువాదం :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.అర్థం : పరామర్శించే క్రియ.
ఉదాహరణ :
విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
परामर्श देने की क्रिया।
विद्यालय में काउन्सलिंग के समय सभी नये विद्यार्थी उपस्थित थे।Something that provides direction or advice as to a decision or course of action.
counsel, counseling, counselling, direction, guidanceఅర్థం : యోచించేటటువంటి భావన.
ఉదాహరణ :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
పర్యాయపదాలు : చింతన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం
ఇతర భాషల్లోకి అనువాదం :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.అర్థం : మనస్సు ఒక చోట ఉంచకపోవడం
ఉదాహరణ :
అతను పెద్దల మాటల పైన ద్యాస పెట్టక తన మనస్సుకు నచ్చినట్లు చేస్తాడు.
పర్యాయపదాలు : ధ్యాస
ఇతర భాషల్లోకి అనువాదం :
Paying particular notice (as to children or helpless people).
His attentiveness to her wishes.