పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరేయు అనే పదం యొక్క అర్థం.

ఆరేయు   క్రియ

అర్థం : తడిచినబట్టలు ఎండలో వేయడం

ఉదాహరణ : సంగీత ఇంటిపైన రగ్గు ఆరేసింది.

పర్యాయపదాలు : ఎండబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिछा हुआ बिछौना उलटकर समेटना।

संगीता छत पर बिस्तर उड़ास रही है।
उड़सना, उड़ासना

అర్థం : తడివాటిని ఎండలో వేసే పని

ఉదాహరణ : గీత పనిమనిషితో ఎండలో బట్టలు ఆరేస్తుంది

పర్యాయపదాలు : ఎండబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को फैलाने में प्रवृत्त करना।

गीता नौकर से धूप में कपड़े फैलवा रही है।
पसरवाना, फैलवाना