అర్థం : నవ విధ భక్తులలో ఒకటి, ఇందులో భక్తుడు దేవుని గుణగణాలను కీర్తిస్తాడు
ఉదాహరణ :
మంధిరంలో భక్తులబృంధం ప్రార్ధన చేస్తున్నారు.
పర్యాయపదాలు : అభివంధనం, పొగడ్త, వంధనం, స్తుతి, స్త్రోత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of communicating with a deity (especially as a petition or in adoration or contrition or thanksgiving).
The priest sank to his knees in prayer.