అర్థం : ఏదైన పనికి ఉపయోగించే పనిముట్టు.
ఉదాహరణ :
చిన్న గొడ్డలి ఒక సామాన్య ఆయుధము.
పర్యాయపదాలు : సాధనం
ఇతర భాషల్లోకి అనువాదం :
A device that requires skill for proper use.
instrumentఅర్థం : ఏదైన పనిచేయడానికి వుపయోగించేది
ఉదాహరణ :
ఆయుధాలను వుపయోగించడానికి ముందు వాటిని మరగకాచిన నీళ్ళల్లో కడుగుతారు.
పర్యాయపదాలు : పనిముట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह उपकरण जिससे चिकित्सक फोड़े आदि की चीरफाड़ करता है।
शस्त्रों को उपयोग में लाने से पहले उन्हें खौलते हुए पानी में धोना चाहिए।The means whereby some act is accomplished.
My greed was the instrument of my destruction.అర్థం : యుద్ధ రంగంలో విసిరి ఉపయోగించేవి.
ఉదాహరణ :
బాణం ఒక అస్త్రం.
పర్యాయపదాలు : అస్త్రం, ప్రహరణం
ఇతర భాషల్లోకి అనువాదం :
A weapon that is forcibly thrown or projected at a targets but is not self-propelled.
missile, projectile