పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనకట్ట అనే పదం యొక్క అర్థం.

ఆనకట్ట   నామవాచకం

అర్థం : ఏదైనా పడిపోకుండా కట్టే కట్టు

ఉదాహరణ : ఆనకట్ట తెగిపోయిన కారణంగా మరియు పొలంలో నీళ్ళు బయటకు ప్రవహించారు.

పర్యాయపదాలు : బంధనం


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी को बहने से रोकने के लिए बनाई हुई मेड़ या बाँध।

पाल टूट गयी और खेत का सारा पानी बह गया।
पाल

A barrier constructed to contain the flow of water or to keep out the sea.

dam, dike, dyke

అర్థం : కాలువ ప్రదేశాలలో రెండు అంచులపైన సహయంగా ఉంచి వాహానాలు పోవడానికి కొంచం కొంచం దూరణ్గా ఉంచే కొయ్య

ఉదాహరణ : ఆనకట్ట విరిగిపొయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े के तानों में दोनों सिरों की खूँटियों के बीच साँथी अलग करने के लिए थोड़ी-थोड़ी दूर पर गाड़ी जाने वाली लकड़ियाँ।

आँतर में दरार पड़ गई है।
आँतर, सुतरा

A man-made object taken as a whole.

artefact, artifact

అర్థం : నదిలోని నీరు బయటకి రాకుండా మట్టితో, రాళ్ళతో నిర్మించిన కట్ట

ఉదాహరణ : నది మీద ఆనకట్ట నిర్మించి విద్యుత్ తయారు చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नदी या जलाशय का जल रोकने के लिए उसके किनारे बनी हुई मिट्टी, पत्थर आदि की रचना।

नदियों पर बाँध बनाकर बिजली पैदा की जाती है।
अवग्रह, आलि, जलबंधक, जलबन्धक, पुश्ता, बंद, बन्द, बाँध, बांध, सेत, सेतु

A barrier constructed to contain the flow of water or to keep out the sea.

dam, dike, dyke