అర్థం : ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట.
ఉదాహరణ :
ఆత్మనిగ్రహంగల వ్యక్తికి ఎటువంటి రోగాలు రావు.
పర్యాయపదాలు : మనోనిగ్రహంగల, మానసిక నిగ్రహంగల
ఇతర భాషల్లోకి అనువాదం :
In full control of your faculties.
The witness remained collected throughout the cross-examination.