అర్థం : పైన కనబడు అలంకరణ.
ఉదాహరణ :
కబీరు దాసు ఆడంబరాలపైన వ్యంగపూరకమైన పద్యాలు రచించినారు.
పర్యాయపదాలు : అగుపించుట, కనిపించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
वह आचरण, काम आदि जिसमें ऊपरी बनावट का भाव रहता है।
संत कबीर ने पाखंड पर तीखा व्यंग किया है।Pretending that something is the case in order to make a good impression.
They try to keep up appearances.అర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
ఉదాహరణ :
వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
పర్యాయపదాలు : కోలాహలం, పండుగ, వైభవం
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।అర్థం : అన్ని సౌకర్యాలతోకూడిన
ఉదాహరణ :
మంత్రిగారు ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు
పర్యాయపదాలు : విలాసవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :