పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆకారంగల అనే పదం యొక్క అర్థం.

ఆకారంగల   విశేషణం

అర్థం : ఒక వస్తువు తయారుచేసినపుడు ఆ దానికి వచ్చేది.

ఉదాహరణ : సీత అంగడిలో మట్టితో తయారుచేసిన గణేషుని విగ్రహం తీసుకొన్నది.

పర్యాయపదాలు : ఆకృతిగల, రూపంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे गढ़ कर कोई आकार दिया गया हो।

सीता ने बाजार से मिट्टी से गढ़ी गणेश की एक मूर्ति खरीदी।
आकार प्रदत्त, आरूपित, गढ़ा

Shaped to fit by or as if by altering the contours of a pliable mass (as by work or effort).

A shaped handgrip.
The molded steel plates.
The wrought silver bracelet.
molded, shaped, wrought

అర్థం : ఆకృతిని కలిగి ఉండుట.

ఉదాహరణ : రాముడు గోస్వామి తులసీదాస్‍కి రూపంగల దేవుడు.

పర్యాయపదాలు : ఆకారమైన, రూపంగల, స్వరూపంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका आकार हो।

राम गोस्वामी तुलसीदास के साकार ईश्वर हैं।
आकारयुक्त, आकारवान, मूर्तिमान, मूर्तिमान्, साकार, साक्षात, साक्षात्

Having or given a form or shape.

formed