పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆకాంక్ష అనే పదం యొక్క అర్థం.

ఆకాంక్ష   నామవాచకం

అర్థం : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.

ఉదాహరణ : అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.

పర్యాయపదాలు : అభిరుచి, కాంక్ష, కోరిక


ఇతర భాషల్లోకి అనువాదం :

मन को अच्छा लगने का भाव।

वह अपनी रुचि के अनुसार ही कोई काम करता है।
अभिरुचि, इच्छा, दिलचस्पी, पसंद, पसन्द, रुचि

A sense of concern with and curiosity about someone or something.

An interest in music.
interest, involvement

అర్థం : ఇచ్చతో కూడినది

ఉదాహరణ : కోరికలు ఎప్పుడూ అంతం కావు.

పర్యాయపదాలు : అభిలాష, ఆపేక్ష, కోరికలు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ पाने की इच्छा या कामना।

वासनाओं का कभी अंत नहीं होता।
वासना

An inclination to want things.

A man of many desires.
desire

అర్థం : కోరిక కల్గిఉండుట.

ఉదాహరణ : ప్రతి తల్లి-తండ్రులు తన పిల్లలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर भरोसा रखने की क्रिया कि अमुक कार्य उसके द्वारा हो सकता है या हो जायेगा।

हर पिता की अपने पुत्र से यह अपेक्षा रहती है कि वह अपने जीवन में सफल हो।
अन्ववेक्षा, अपेक्षा, आकांक्षा

Belief about (or mental picture of) the future.

expectation, outlook, prospect

అర్థం : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం

ఉదాహరణ : అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.

పర్యాయపదాలు : అభిలాష, ఆశ, ఆశయం, కల, కోరిక, లాలస


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।

वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।
उच्चाकांक्षा, ख़्वाब, ख्वाब, बुलंदपरवाज़ी, बुलंदपरवाजी, महत्वाकांक्षा, सपना

A cherished desire.

His ambition is to own his own business.
ambition, aspiration, dream

ఆకాంక్ష   విశేషణం

అర్థం : ఆశిండడానికి అనువైన

ఉదాహరణ : ముసలితల్లిదండ్రులు కొడుకు దగ్గరనుండి ఆర్థికసహాయాన్ని ఆకాంక్షణీయమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

अपेक्षा करने योग्य।

बुढ़े माँ-बाप का बेटे से आर्थिक सहयोग अपेक्षणीय है।
अपेक्षणीय, अपेक्ष्य

To be expected.

Differences of opinion are quite expectable given the present information.
expectable