అర్థం : విసిరివేసే ఆయుధం
ఉదాహరణ :
ఫిరంగి, తుపాకి, ధనుస్సు మొదటి అస్త్రాలు.
పర్యాయపదాలు : మారణాయుధాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యుద్ధంలో ఉపయోగించే సాధనాలు
ఉదాహరణ :
ఆయుధాల విషయంలో భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా ముందుంది.
పర్యాయపదాలు : ఆయుధాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी देश के सभी हथियार और उपकरण।
अस्त्र-शस्त्र के मामले में भारत पाकिस्तान से बहुत आगे है।అర్థం : యుద్ధంలో ఉపయోగపడే సాధనం.
ఉదాహరణ :
అతను ఒక ఖడ్గాయుధంతో సింహం మీద దాడి చేశాడు.
పర్యాయపదాలు : ఆయుధము
ఇతర భాషల్లోకి అనువాదం :
हाथ में पकड़कर दूसरों को मारने के काम आनेवाला वह साधन जिससे युद्ध आदि के समय शत्रु पर आक्रमण किया जाता है तथा आत्मरक्षा भी की जाती है।
उसने एक धारदार हथियार से शेर पर वार किया।Any instrument or instrumentality used in fighting or hunting.
He was licensed to carry a weapon.