అర్థం : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
ఉదాహరణ :
అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
పర్యాయపదాలు : ఆగ్రహము, ఈర్ష్య, కసి, కోపం, క్రోదము, ద్వేషం
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।A particular moral excellence.
virtueఅర్థం : ద్వేషంతో నిండిన.
ఉదాహరణ :
ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.
పర్యాయపదాలు : ఈర్ష్య, ద్వేషం, పగ
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।
ईर्ष्यालुता के कारण मोहन ने अपने अमीर भाई के घर में आग लगा दी।అర్థం : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ
ఉదాహరణ :
రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.
పర్యాయపదాలు : అక్కసు, అప్రీతి, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విద్వేషం, విరోధం, వైరం, శతృత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
The action of opposing something that you disapprove or disagree with.
He encountered a general feeling of resistance from many citizens.